Sale!

Shivaji – శివాజీ స్వారాజ్యం నుంచి సురాజ్యం దాక

200.00 190.00

9 in stock

Compare

Description

ముందు మాట , శ్రీ నరేంద్ర మోడీ ; మూలం : శ్రీ అనిల్ మాధవ్ దవే ;  అనువాదం : శ్రీ రాక సుధాకర రావు ;

పుస్తకం లో శివాజీ మహారాజ్ జారి చేసిన 22 పరిపాలన ఆదేశాలు ఉన్నవి .  This book is a translation of Shivaji and Suraj by Sri Anil Madhav Dave with a foreword by Sri Narendra Modi.  Book has been translated by Sri Raka Sudhakar Rao . It is unique in its content with a focus on the administration of Shivaji and his vision.

 తన రాజ్యంలో ఉప్పు పై పన్నును శివాజీ ఎందుకు తగ్గించమన్నాడు?
·         సైన్యంలో ముసలి గుర్రాన్ని అమ్మేసినప్పుడు శివాజీ తన సేనాధికారిని ఏం ప్రశ్నించాడు?
·         పడవల నిర్మాణం కోసం చెట్లు కొట్టేసినప్పుడు చెట్లు పెంచమని శివాజీ ఎందుకు ఆదేశించాడు?
·         నౌకాదళంలో కోలీ తెగ ప్రజలనే చేర్చుకొమ్మని ఎందుకు ఆదేశించాడు?
·         ఉద్యోగులకు జీతభత్యాలను శివాజీ ఎలా నిర్ణయించేవారు?
·         శివాజీ నాణాలను తాము ముద్రిస్తామని ఆంగ్లేయులు చెప్పినప్పుడు శివాజీ ఎందుకు తిరస్కరించాడు?
·         ఫిరంగి మందుగుండు తయారీ కోసం శివాజీ ముస్లిం, బ్రిటిష్ సైనికులు ఎందుకు వద్దన్నాడు?
·         అఫ్జల్ ఖాన్ వధ కోసం శివాజీ పన్నిన వ్యూహం పాఠ్యాంశంగా మనమంతా ఎందుకు చదువుకోవాలి?
·         శివాజీ తన రెండో రాజధానిని ఎక్కడ నిర్మించారో మీకు తెలుసా?
ఛత్రపతి శివాజీ యోధుడు, హిందవీ స్వరాజ్ ప్రతిష్ఠాత, అటు ఆదిల్ షా ను, ఇటు ఔరంగజేబ్ ను గడగడలాడించిన ధీరుడు… భవానీ ఖడ్గంతో ధర్మ స్థాపన కోసం సహ్యాద్రి కనుమల్లో వీరవిహారం చేసిన మహనీయుడు.
కానీ శివాజీ గురించి మనకు తెలియని మరెన్నో కోణాలు….
·         పాలకుడిగా శివాజీ ఆలోచనా విధానమేమిటి?
·         స్వరాజ్యాన్ని ఆయన సురాజ్యంగా ఎలా మార్చాడు?
·         ఆయన నుంచి నేటి పాలకులు ఏం నేర్చుకోవాలి?
శివాజీః స్వరాజ్యం నుంచి సురాజ్యం వరకు….అన్న పుస్తకంలో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది.
మాజీ కేంద్ర మంత్రి, ఆర్ ఎస్ ఎస్ ప్రచారకులు కీ.శే అనిల్ మాధవ్ దవే వ్రాసిన ఈ పుస్తకానికి పూజనీయ సరసంఘచాలక్ మోహన్ జీ భాగవత్ ముందుమాట, నాటి గుజరాత్ ముఖ్యమంత్రి, నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావనా వాక్యాలు…
రండి! ఈ పుస్తకం గురించి తెలుసుకుందాం!! కొనుక్కుందాం!!! ఛదువుకుందాం!!!!

Reviews

There are no reviews yet.

Be the first to review “Shivaji – శివాజీ స్వారాజ్యం నుంచి సురాజ్యం దాక”